శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పోరేటర్ యం.లక్ష్మీబాయి - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

శేరిలింగంపల్లి నియోజకవర్గం పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పోరేటర్ యం.లక్ష్మీబాయి

శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ వివేకానంద నగర్ లోని వెంకటేశ్వరనగర్ రోడ్ నం : 1 & 4 లలో సుమారు 27 లక్షల వ్యయం తో చేపట్టే సి.సి. రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పోరేటర్ యం.లక్ష్మీబాయి గారు. మరియు రోడ్ నం : 2 & 6 లలోమంజూరు చేసిన రోడ్లను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అదేవిదంగా స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు తెలియజేసారు.     
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ:
వివేకానందనగర్ 122 డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ,ప్రజలకు మౌళికవసతుల కల్పన విషయంలో ఒక పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని,ప్రతి కాలనీ,బస్తి అభివృద్ధికి ముందుగా డ్రైనేజ్,వాటర్ పైప్ లైన్ పనులు పూర్తి చేసి,సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వార్డు సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, బస్తి కమిటీ సభ్యులు,  ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు దితరులు పాల్గొన్నారు..