పీసీసీ సమన్వయ కర్తలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం నియామకం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 03, 2020

పీసీసీ సమన్వయ కర్తలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం నియామకం

 పురపాలికల ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా పీసీసీ సమన్వయ కర్తలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గురువారం నియమించారు. అలాగే 4వ తేదిన జిల్లా కేంద్రాలలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ పీసీసీ కార్యదర్శిగా కొండేటి మల్లయ్య ను నియమిస్తూ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ప్రధాన కార్యదర్శి ని నియమిస్తామని హామీ ఇచ్చారు. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )