యర్రాతివారిపల్లె లో ఘనంగా జరిగిన మకర సంక్రాంతి వేడుకలు : పాల్గోన్న ప్రముఖులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, January 17, 2020

యర్రాతివారిపల్లె లో ఘనంగా జరిగిన మకర సంక్రాంతి వేడుకలు : పాల్గోన్న ప్రముఖులు

 మకరసంక్రాంతి నాడు యర్రాతివారిపల్లె లో వెలిసిన అయ్యప్పస్వామి ఆలయం నందు ఇరుముడి మరియు మకర జ్యోతి సందర్భంగా జరిగే ప్రత్యేక పూజలో పాల్గొన్న  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు తంబల్లపల్లె  ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ్ రెడ్డి గారు మరియు రాజంపేట ఎంపీ శ్రీ మిథున్‌ రెడ్డి గారు