ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 20, 2020

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ

 ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ నేపథ్యంలో గుంటూరులోని హోం మంత్రి సుచరిత ఇంటిని టీడీపీ శ్రేణులు ముట్టడించాయి. మంత్రి ఇంటి ఎదుట మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఆ పార్టీ నేతలు డేగల ప్రభాకర్‌, నజీర్‌, గోళ్ళ ప్రభాకర్ తదితరులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad