కూకట్ పల్లి లో పౌరసత్వ సవరణ చట్టం పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటిఇంటికి ప్రచార కార్యక్రమం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

కూకట్ పల్లి లో పౌరసత్వ సవరణ చట్టం పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటిఇంటికి ప్రచార కార్యక్రమం


కూకట్ పల్లి  నియోజక వర్గం,  ఫాతెహానగర్ డివిజన్ లో  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటిఇంటికి  ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు గారు విచ్చేసారు. కార్యక్రమంలో శేఖర్జీ గారు  , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు గారు, కంచి మహేందర్ గారు, కావ్య రెడ్డి గారు, నాగేందర్ గారు , రామ్ మోహన్ గారు, శ్రీనివాస్ రెడ్డి  గారు, హిమవంత్ గారు , కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు.