మున్సిపాలిటీకి కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేడు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 21, 2020

మున్సిపాలిటీకి కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేడు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం గ్రామానికే కాదు మున్సిపాలిటీకి కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇదేకాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న మన్ రేగా, గ్రామీణాభివృద్ధి నిధులను హరితహారానికి మళ్లించారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అధికార దుర్వినియోగం చేసి, డబ్బులు వెదజల్లి, ఎంఐఎం సహకారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad