హైదరాబాద్ : రెసెప్షన్ వెర్టికల్ మీటింగ్/ట్రైనింగ్ రాచకొండ కమిషనరు ఆఫీస్, నేరేడ్మెట్ నందలి కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం కమిషనరు Sri. Mahesh M. Bhagwat మరియు ట్రైనీ IPS Sneha Mehra ఆద్వర్యములో జరిగింది. 44 పోలీసు స్టేషన్ రెసెప్షన్ ఇంచార్జ్ ఆఫీసరులు హాజరుకాగా వెర్టికల్ ఇంచార్జ్ శ్రీ. నరేందర్ గౌడ్ SHO & భరత్ PC కీసర PS మరియు FCC Co-Ordinator శ్రీ. సైదయ్య, ఇన్స్పెక్టర్, శ్రీ. రామన్ గౌడ్, SIP, శ్రీ. శ్రీశైలం SIP, WPC స్నేహ సంద్య CCRB మరియు IT Core ఇంచార్జ్ PC రమేశ్ ఇట్టి ప్రోగ్రాం ని నిర్వహించి రెసెప్షన్ ఆఫీసరుల పాత్ర, దాని ప్రాధాన్యత మరియు లక్షణాలు మరియు సామర్థ్యాలు, విధులు వారి బాధ్యతలు పెంపొందించుటకై సాంకేతిక పరిజ్ఞానముపై అవగాహణ కల్పిస్తూ శిక్షణ ఇవ్వడం జరిగింది.
Post Top Ad
Tuesday, January 07, 2020
రెసెప్షన్ ఆఫీసరుల సాంకేతిక పరిజ్ఞానముపై అవగాహణ కల్పిస్తూ శిక్షణ
Admin Details
Subha Telangana News