ఇస్కాన్ వారి శ్రీ శ్రీ శ్రీ రాధాకృష్ణ శోభ యాత్రలో పాల్గొన్న గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, January 05, 2020

ఇస్కాన్ వారి శ్రీ శ్రీ శ్రీ రాధాకృష్ణ శోభ యాత్రలో పాల్గొన్న గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు


హైదరాబాద్ 05/01/2020: హైదర్ నగర్ ప్రధాన రహదారి పై ఆదివారం జరిగిన ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ రాధాకృష్ణ శోభ యాత్రలో గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ  తన్నీరు హరీష్ రావు గారు , స్తానిక శాసనసభ్యులు శ్రీ అరెకపూడి గాంధీ ,శాసనమండలి సభ్యులు శ్రీ నవీన్ రావు గారితో కలిసి ఆల్విన్ కాలని కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు పాల్గొన్నారు.