నేషనల్ ఓపెన్ యూనిట్స్ ర్యాలీ ........ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, January 06, 2020

నేషనల్ ఓపెన్ యూనిట్స్ ర్యాలీ ........

విశాఖపట్నం:గాజువాక స్వామి విద్యానికేతన్ హైస్కూలు
స్కాట్సు గ్రూపు విద్యార్థులు 6.01.2020 తేదీన బయలు
దేరి హర్యానా రాష్ట్రం అంబాలాలో 09.01. 2020 నుండి
13.01. 2020 వరకు జరుగుమన్న నేషనల్ ఓపెన్ యూనిట్స్ ర్యాలీ కొరకు ఇద్దరు స్కూటర్సు పాలారు పూజేష్,మరియు గుణశేఖర్, ఇద్దరు గైడ్సు పాటారు టానీషా,పి.భవాని, రేంజర్లు శ్రీ దేవి, దివ్య, రోవర్లుకె.వెంకటేష్,బి. బార్గవ్, మరియు స్వామి విద్యానికేతన ఉపాధ్యాయుడు మరియు ట్రూపులీడర్..రమణగారి ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్ళారు. ఆ రాతలో మన రాష్ట్ర సాంఘిక సాంస్ర్కతిక, వస్త్ర ధారణ, ఆహారనియమాలు మొదలగువి ప్రదర్శిస్తారు. అమృత్ సర్ స్వర్ణ దేవాలయం వాఘా సరిహద్దు , డిల్లీ నగరంలో ప్రదరించి వస్తారని స్వామి విద్యానికేతన్ హై స్కూలు ప్రిన్సిపాల్ కీ పాయారుల స్వామి గారు తెలిపారు.