రాష్ట్రంలోని 6 పట్టణాల్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు అధ్యయనం జరుగుతోందని కేటీఆర్ వెల్లడించారు. వరంగల్, ఆదిలాబాద్, జక్రాన్పల్లి, కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్నగర్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. విమాన, రక్షణ రంగానికి చెందిన ప్రసిద్ధ సంస్థలు ఇప్పటికే హైదరాబాద్లో తమ శాఖలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
Post Top Ad
Friday, January 10, 2020
Admin Details
Subha Telangana News