ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం

నిజాంపేట కార్పొరేషన్  నాలుగవ వార్డ్ అభ్యర్థి గా తెరాస పార్టీ నుండి‌ పోటి చేస్తున్న పుంజూరి నర్సయ్య గారిని అత్యథిక‌ మెజారిటీతో గెలిపించాలని ఆల్విన్ కాలని డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగూతూ శనివారం రోజు ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూసి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఒటర్లను కోరారు.ప్రజల స్పందన చూస్తుంటే నాలుగవ వార్డ్ లో తెరాస అభ్యర్థి పుంజూరి నర్సయ్య విజయం ఖాయం అని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డ్ కో ఆర్డినేటర్లు జిల్లా గణేష్,చిన్నోల్ల శ్రీనువాస్, బోయ కిషన్,వెంకటేష్, సమ్మారెడ్డి, కాశీనాథ్ యాదవ్,సమద్,మున్నా భాయ్ తో పాటు తదితరులు ఉన్నారు.