విజయవాడలోని బెంజిసర్కిల్ లో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు : లకొన్న ఉద్రిక్త పరిస్ధితి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 08, 2020

విజయవాడలోని బెంజిసర్కిల్ లో నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు : లకొన్న ఉద్రిక్త పరిస్ధితి



విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచీ ఆటోనగర్ ఏపీఐఐసీ వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయించిన జెఏసీ.జేఏసీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు వెళ్ళకుండా అడ్డుకున్న పోలీసులు. బెంజి సర్కిల్ వద్ద  నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితి. పోలీసులకు, జేఏసీకి మధ్య వాగ్వాదం.

మరిన్ని చిత్రాలు