నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రరావు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కాంతారావు తదితరులు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సున్నా అంటున్న కెసిఆర్, కేటీఆర్ లు బహిరంగ చర్చకు సిద్ధమా... కాంగ్రెస్ హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి నరేంద్ర మోడీ ప్రభుత్వం లో ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఈ రాష్ట్రంలో వచ్చేది రాబోవు కాలంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగర వేస్తామని తెరాసను ఎవరు రక్షించ లేరని అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబం కేసీఆర్ కుటుంబాల ఆటలు ఇక సాగవు అని అన్నారు,మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బాజాపాను గెలుపించిన ట్లయితే న్యాయ వంతమైన పాలన అందిస్తామని అన్నారు.తెలంగాణలో పేద ప్రజలందరికీ డబల్ బెడ్ రూమ్ లు అందించినప్పుడు కేటీఆర్ కేటీఆర్ లకు ఎర్రతివాచీ తో స్వాగతం పలుకుతాం అన్నాడు.