కూకట్పల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ హైదరాబాదు లో ఈ రోజు పర్యటించారు. ఓటు బ్యాంకు కోసంమే ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఆరోపించారు. ఈ రోజు కూకట్ పల్లి లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి Dr. కె. నరేష్ ఇంట్లో మీడియా తో మాట్లాడారు. తన సొంత ప్రయోజనాలు కాకుండా దేశం కోసం అన్ని పార్టీలు ఆలోచించాలని ఆయన అన్నారు.
Post Top Ad
Saturday, January 04, 2020
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడి హైదరాబాదు లో పర్యటన
Admin Details
Subha Telangana News