మున్సిపల్ ఎన్నికలలో జోరుగా సాగుతున్న కార్ ఓట్ల లెక్కింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 25, 2020

మున్సిపల్ ఎన్నికలలో జోరుగా సాగుతున్న కార్ ఓట్ల లెక్కింపు


తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలులో ఈ సారి  రికార్డ్ స్థాయిలో 80% ఓట్లు నమోదు అయ్యాయి. దీనిని ఎన్నికల సంఘం ధ్రువీకరించింది . కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు . కొన్ని చోట్ల ఎన్నికలు జరగలేదు . మరికొన్ని రోజులలో ఆ ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతాయి . ఇదిలా ఉంటె ఎన్నికల ఫలితాలలో తెరాస తమ ఆధిపత్యం భారీగా ఉంటుందని ధీమా తో ఉంది , అన్ని స్థానాలలో మేమె గెలుస్తాం అని పలువురు తెరాస నేతలు వెల్లడించారు . అదే విషయం పై సీఎం కేసీర్ పలువురు నేతలతో ఎన్నికల ఫలితాల తర్వాతి కార్యాచరణ పై చర్చ కై భేటీ అయ్యారు .



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad