తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశం పలు కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ CM KCR - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 25, 2020

తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశం పలు కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ CM KCR

తెలంగాణ పురపాలికల ఎన్నికల ఫలితాలలో విజయ భేరి ని పురస్కరించుకోని తెలంగాణ భవన్ లో CM కేసిఅర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమం లో KCR పలు కీలక వ్యాఖలు చేసారు . 
• CAA బిల్లు అనేది తప్పుడు నిర్ణయం
• బిల్లులో ముస్లిమ్ లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు
• CAA పై చాలా మంది సీఎంలతో మాట్లాడను
• త్వరలోనే దేశంలోని సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తాం
•దేశం పై హిందుమత దేశంగా మార్చేందుకు బీజేపీ చేస్తోంది
• CAA కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం
•16మంది సీఎంలు-మాజీ సీఎం లు CAA కు అనుకూలంగా లేరు
• కేంద్ర ప్రభుత్వం CAA ను విరమించుకోవాలి

Post Top Ad