ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ లో మళ్లీ పెరిగిన సిలిండర్ ధరలు వరుసగా అయిదవ నెల పెరగడం గమనార్హం. నాన్-సబ్సిడి ఎల్పిజి సిలిండర్‌పై 19 రూపాయాలు పెంచారుఢిల్లీ, ముంబై నగరాల్లో నాన్ సబ్సిడీ సిలిండర్‌పై 19, 19.5 రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో సిలిండర్‌పై రూ.714, ముంబైలో రూ.684 వసూల్ చేయనున్నారు. పెరిగిన ధరల గురించి ఐవోసీ తన వెబ్సైట్లో మరిన్ని విషయాలను వెల్లడించింది. కోల్‌కతా, చెన్నై నగరాల్లో నాన్ సబ్సిడీ సిలిండర్‌పై 21 రూపాయాలు పెంచారు.
Post Top Ad
Wednesday, January 01, 2020
జనాలపై మరోసారి LPG భారం
Admin Details
Subha Telangana News