వివేకానంద నగర్ డివిజన్ లో పురపాలికల ఎన్నికల ప్రచారం పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీబాయి మరియు MLA అరెకపూడి గాంధీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 18, 2020

వివేకానంద నగర్ డివిజన్ లో పురపాలికల ఎన్నికల ప్రచారం పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీబాయి మరియు MLA అరెకపూడి గాంధీ

ప్రజాదరణతో మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించడం ఖాయమని గౌరవ శాసనసభ్యులు అరెకపూడి గాంధీ గారు మరియు  122  వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీబాయి గారు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లి వార్డ్ 21- కాసాని శిరీష  వీరేష్ గారికి  మరియు వార్డ్ 19- కాసాని సుధాకర్ గార్లకు మద్దతుగా  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను అందజేసి తెరాసకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ అభివృద్ధి సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలు అంకితభావంతో ఉన్నారని తప్పక నా ఓటు కారు గుర్తుకే అంటూ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.