OU భూముల కబ్జా విషయాన ఓయూ రిజిస్ట్రార్ వద్ద ఏబీవీపీ ధర్నా , పాల్గోన్న విద్యార్థులు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 29, 2020

OU భూముల కబ్జా విషయాన ఓయూ రిజిస్ట్రార్ వద్ద ఏబీవీపీ ధర్నా , పాల్గోన్న విద్యార్థులు


మాణికేశ్వర్ నగర్ లోని ఓయూ భూముల చుట్టూ వెంటనే కంచె నిర్మిచాలని ABVP కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్. పి.శ్రీహరి  మరియు ఓయూ విభాగ్ కన్వీనర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ సుమన్ శంకర్ డిమాండ్ చేసారు, మాణికేశ్వర్ నగర్ ఓయూ భూములను కబ్జా చేయాలనీ తెరాస కార్పోరేటర్ కుట్రలు చేస్తున్నారు,వెంటనే ఓయూ భూములపై కుట్రలు మానుకోవని హెచ్చరించారు,ఓయూ అధికారుల యొక్క చేతకాని తనంతోనే కబ్జా కారులు విర్రవీగుతున్నారని అన్నారు,కార్పొరేట్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి హెచ్చరించారు,ఓయూ భూములను రక్షించాలని ఓయూ భూములపై రాజకీయ నాయకుల జోక్యం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని,ఓయూ భూములు కబ్జా కోరుల నుండి కాపాడేవిదంగా మాణికేశ్వనగర్ లోని ఓయూ భూముల చుట్టూ కంచె నిర్మిచాలని డిమాండ్ చేసారు ఏబీవీపీ cwc ప్రవీణ్,ఎల్లస్వామి,శ్రీశైలం వీరమళ్ళ,రమేష్,జీవన్,అంజి,రవీందర్

Post Top Ad