దేశంలోనే అతి పెద్ద ఇంకుబేటర్ గ T-HUB 2 - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, January 07, 2020

దేశంలోనే అతి పెద్ద ఇంకుబేటర్ గ T-HUB 2


హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్2ను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన టీ-హబ్ నాలుగో వార్షికోత్సవం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీ-హబ్ నాలుగేళ్లలో సాధించిన ప్రగతి సంతృప్తికరంగా ఉందని అన్నారు. సాంకేతి రంగంలో 2020 అత్యంత ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని ఆయన వ్యాఖ్యానించారు. 2020ని కృత్రిమ మేధస్సు సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.