TRS వైఖరిని నిరసిస్తూ తుక్కుగూడ మున్సిపాలిటీ బంద్ కి పిలుపునిచ్చిన BJP - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, January 29, 2020

TRS వైఖరిని నిరసిస్తూ తుక్కుగూడ మున్సిపాలిటీ బంద్ కి పిలుపునిచ్చిన BJP

తుక్కుగూడ  మున్సిపాలిటీ  ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ  ప్రజాస్వామ్యబద్ధంగా  గెలిచిన,  నేడు  టిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ  విలువలను  తుంగలో తొక్కి , ప్రజాస్వామ్యానికి  వ్యతిరేకంగా, మున్సిపాలిటీ చైర్మన్ ని  నియమించినందుకు  బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకత్వం తుక్కుగూడ మున్సిపాలిటీ  బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జనార్దన్ రెడ్డి గారు,బొక్క నర్సింహారెడ్డి గారు, వీరేందర్ గౌడ్ గారు,తుక్కుగుడా మున్సిపాలిటీ  కౌన్సిలర్స్,కార్పొరేట్, నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలతో కలసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

Post Top Ad