మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లో TRS విజయకేతనం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, January 25, 2020

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లో TRS విజయకేతనం


పురపాలకల ఎన్నికలలో తెరాస విజయభేరీ మొగించింది. దాదాపు 80 పై స్థానాలలో గెలిపొందింది. ఈ విజయాన్ని పురస్కరించుకోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లో విజయ వాతావరణం నెలకోంది. తెరాస - 20, కాంగ్రెస్ - 03, బీజేపీ - 00, టిడిపి -  00, ఇండి పెండెంట్ - 05 గెలుపోందారు. ఇందులో 
1. Trs - రాజ్ కుమార్
2. Trs - శివాజీ
3. Cong - బల్లి రోజా శ్రీనివాస్ గుప్తా
4. Trs - నాగరాణి గౌడ్
5. Trs - మురుగేష్
6. Trs - పల్లపు రవి
7. Trs - మెట్టు ఆశా కుమారి
8. Trs - రెడ్డి శెట్టి శ్రీనివాస్
9. Independent 
10. Trs - గండి రామ్ చెందర్ 11. Indipendent -గుండ్రాతి లక్ష్మి
12. Trs - మేరు సతీష్
13. Trs - కుతాడి శ్రీకాంత్
14. Trs - అల్లూరి సంగీత
15. Trs - మేకల కావ్య
16. Independent -  విశ్రాంతమ్మ
17. Trs (ఏకగ్రీవం) సుబ్రమణ్యం
18. Trs - దొంతగాని శాంతి కోటేశ్ గౌడ్
19. Trs -మేకల లలిత 
 20. కాంగ్రెస్- కుతాడి సాయి కుమార్
21. Cong -ప్రేమల
22. Independent - బింగి లావణ్య గౌడ్
23.Trs - ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి
24. Trs - గొడుగు వేణు
25. Independent-జమల్ పూర్ నవీన
26. Trs -పానుగంటి బాబు
27. Trs -జిట్ట శ్రీ వాణి రెడ్డి
28. Trs - కారింగుల నిహారిక గౌడ్..

తెరాస - 20
కాంగ్రెస్ - 03
బీజేపీ - 00
టిడిపి -  00
ఇండి పెండెంట్ - 05 లు ఉన్నారు.

Post Top Ad