సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ ప్రక్రియ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 10, 2020

సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ ప్రక్రియమనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్‌ లైన్‌ నిర్మాణంకి  అడుగులు పడుతున్నాయి ... రూ.1160.47కోట్లను ఖర్చు చేసారు . ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్‌ కీలకంగా  మారనుంది. కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమేఉంది . ఈ రైల్వేలైన్‌ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. ఈ లైన్‌కు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా కేంద్రం రూ.350కోట్లకుపైగా నిధులను విడుదల చేయగా... రెండేళ్లలో ఒకసారి రూ.125 కోట్లను, రూ. 200 కోట్లు, తాజా బడ్జెట్‌లో మరో రూ.235కోట్లు విడుదల చేయడంతో పనులకు మరింత పనులు వేగవంతంఅయ్యాయి . మొత్తం ఈ లైన్‌ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి కొనసాగుతుంది .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )