మర్చి 26 న హ్యూమన్ రైట్స్ కమిషన్‌ బహిరంగ విచారణ : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు స్వీరకణ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

మర్చి 26 న హ్యూమన్ రైట్స్ కమిషన్‌ బహిరంగ విచారణ : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు స్వీరకణ


హైదరాబాద్ :  నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ మార్చి 26న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. SC , ST లకు చెందిన వారెవరైనా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యా నికి గురైనా, వివక్షకు గురికాబడిన వారి నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. బాధితులు రిజిస్టర్‌ పోస్టు లేదా ఈ మెయిల్‌/ ఫ్యాక్స్‌ ద్వారా వినతులు సమర్పించవచ్చని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించింది. ఫిర్యాదు చేయదలచిన వారు మార్చి 13వ తేదీలోపు registrar & nhrc@nic.in,  jrlawnhrc@nic.in మెయిల్‌ చేయాలని 011–24651332, 34 నంబర్లకు ఫ్యాక్స్‌ చేయవచ్చన్నారు. రిజిస్టర్‌ పోస్టు చేయాలనుకునేవారు టు రిజిస్ట్రార్, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్, మానవ్‌ అధికార్‌ భవన్‌ బ్లాక్, జీపీఓ కాంప్లెక్స్, ఐఎన్‌ఏ, న్యూఢిల్లీ, 110023 చిరునామా కు పంపాలని సూచించింది.  

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )