దేశంలోనే మొదటి సారిగా ఒకేసారి 50 మంది IPS ల బదిలీ ... 21 జిల్లాలకు కొత్త కలెక్టర్స్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 03, 2020

దేశంలోనే మొదటి సారిగా ఒకేసారి 50 మంది IPS ల బదిలీ ... 21 జిల్లాలకు కొత్త కలెక్టర్స్


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు . మన దేశంలో ఈ  మధ్య ఒకే రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఐఏఎస్ ల బదిలీ లు చేయటం ఇదే మొదటి సరి  . ఒకేసారి 21 జిల్లాలకు కొత్త కలెక్టర్స్ నియామకం కూడా ఇదే మొదటిది . తెలంగాణ మిషన్ కాకతీయ , మిషన్  భగీరథ , హరిత హారం అనేక పథకాలతో తో దేశానికే ఆదర్శంగా నిలిచింది .

రైతు బంధు తో కేంద్రానికే మార్గదర్శనం చేసి ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన లాంటి పథకాలకు నాంది అయింది . ఇవే కాకుండా గ్రామా స్థాయి లో కూడా అభివృద్ధి ఏ లక్ష్యంగా "పల్లె ప్రగతి  " ని మొదలెట్టారు సీఎం కెసిఆర్ . ఇవి కూడా విజయవంతం కావాలి , ప్రజలకు మంచి జరగాలనే యోచనతో ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరిపారని తెలుస్తుంది .


పలు రకాల శాఖలకు కొత్త ఐఏఎస్ లు నియామకం . 21 జిల్లాలకు కొత్త కలెక్టర్స్ ని నియమించింది . సమాచారం ప్రకారం ఐఏఎస్ ల ప్రతిభ ప్రకారం ఈ బదిలీలు జరిగాయని తెలుస్తుంది . 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )