వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పౌసమి బసు... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 03, 2020

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పౌసమి బసు...

వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా  సౌ  సామి బాసు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు గతంలో లో కలెక్టర్ గా విధులు నిర్వహించిన ఆయేషా నస్రత్ గారు బదిలీ కాగా ఆమె స్థానంలో సెల్ఫ్ సీఈఓగా విధులు నిర్వహించిన పౌర్ణమి బాసు వికారాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు వికారాబాద్ ప్రాంత ప్రజలకు రైతులకు కు సేవలు అందించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అన్నారు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని  సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తీసుకుంటామన్నారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరవుతారని ఆమె సూచించారు జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో ప్రతి సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవసరమయ్యే సమస్యలేమిటో తెలుసుకుని కలెెక్టర్ కు నివేదించాలి అన్నారు ప్రజా సమస్యల పరిష్కార పరిష్కారం అయ్యే విధంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి త్వరగా సమస్యలు పరిష్కారం అయ్యేలా తీసుకుంటామన్నారు రెండు మూడు రోజుల్లో వివిధ రాజకీయ పార్టీలలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కలెక్టర్ను కలిసిన అభినందనలు తెలిపారు

Post Top Ad