శ్రీ రాముడిని కించపర్చిన కత్తి మహేష్ కారు పై దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్ . - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 14, 2020

శ్రీ రాముడిని కించపర్చిన కత్తి మహేష్ కారు పై దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్ .శ్రీ రాముడిని కించపర్చిన కత్తి మహేష్ కారు పై దాడి చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్ .. కత్తి మహేష్ కారుపై దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేసిన సైఫాబాద్ పోలీసులు.. కత్తి మహేష్ ఐ మాక్స్ లో సినిమా చూసి వస్తుండగా దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు.. ముగ్గురు కూడా బజ్ రంగ్ దళ్ కార్యకర్తలుగా గుర్తించిన పోలీసులు..