బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక శాఖ అద్వర్యంలో పర్యాటకుల మరియు భక్తుల సౌకర్యార్థం మేడారం కు హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 02, 2020

బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక శాఖ అద్వర్యంలో పర్యాటకుల మరియు భక్తుల సౌకర్యార్థం మేడారం కు హెలికాప్టర్ సేవలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్.హైదరాబాద్   టూరిజం ప్యాకేజీ లో బాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం , మేడారం నుండి హైదరాబాద్ లోని బేగంపెట్ ఎయిర్ పోర్టు వరకు 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జి యస్ టి (1.80.000 + జి యస్ టి) ఉంటుందన్నారు. వీటితో పాటు మేడారం జాతర వ్యూ విహంగావిక్షణానికి
ప్రతి ప్రయాణికుడికి 2999 చార్జీ ఉంటుంది.

పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయం కొరకు సంప్రదించవలసిన పోన్ నెంబర్ 94003 99999.

Post Top Ad