వరంగల్ నుంచి మేడారం వరకు....రోడ్డు పనులు, జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు....శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమతి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 01, 2020

వరంగల్ నుంచి మేడారం వరకు....రోడ్డు పనులు, జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు....శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమతి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత....


 హైదరాబాద్, ఫిబ్రవరి 01 : మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరిన మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఇతర అధికారులు. వరంగల్ నుంచి రోడ్డు మార్గంలో భక్తులకు కల్పించిన వసతులు, రోడ్ల పనులను పర్యవేక్షించిన మంత్రులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అధికారులు.

Post Top Ad