మేడ్చల్ జిల్లా పిర్జాది గూడ లో దారుణం..భర్తే భార్య ను కొట్టి బలవంతంగా పురుగుల మందు తాగించి పరార్.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 01, 2020

మేడ్చల్ జిల్లా పిర్జాది గూడ లో దారుణం..భర్తే భార్య ను కొట్టి బలవంతంగా పురుగుల మందు తాగించి పరార్..


మేడ్చల్ జిల్లా ప్రతినిధి :పిర్జాది గూడ లో దారుణం..భర్తే భార్య ను కొట్టి బలవంతంగా పురుగుల మందు తాగించి పరార్..
బొల్లారం రిసాల బజార్ చెందిన లావణ్య(35) కు..పిర్జాది గూడ కు చెందిన వై.జగదీశ్ రావ్(45) కు 2003 సంవత్సరం పెళ్లి...వారికి ఇద్దరు పిల్లలు..
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్సా పొందుతూ మృతి..పెళ్లి అయినప్పటి నుండి చిత్ర హింసలకు గురి చేసాడు అంటూ..వర కట్న వేదింపులు అంటూ భార్య తరపు బంధువుల ఆరోపణ..
తనకు పోలీసుల అండ..రాజకీయ అండ ఉందంటూ బెదిరిస్తున్నాడు అంటూ బంధువుల ఆరోపణలు..
మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో భర్త వై.జగదీశ్ రావ్ అండ్ కుటుంబ సభ్యుల పైనా పిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు..

Post Top Ad