మొగిలిపేట, మేకవనంపల్లి లోసహకార సంఘం ఎన్నికకు నామినేషన్లు దాఖలు... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 08, 2020

మొగిలిపేట, మేకవనంపల్లి లోసహకార సంఘం ఎన్నికకు నామినేషన్లు దాఖలు...

 
ప్రాథమిక వ్యవసాయ  సహకార సంఘం ఎన్నికల్లో మండలంలోని  మొగిలిపేట లో 9 నామినేషన్లు , మేక వనం పల్లి లో  రెండవ రోజు 18 నామినేషన్లు  దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు వసంత గారు పేర్కొన్నారు.  శుక్రవారం మోమిన్పేట మేకవనం పల్లి సహకార సంఘాల్లో అతను 27 నామినేషన్లు దాఖలు అయినట్లు వారు పేర్కొన్నారు . శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ సాగుతుందని ఆమె వివరించారు.  నామినేషన్ల ప్రక్రియ అనంతరం పోటీ చేసే అభ్యర్థులు జాబితాను పరిశీలించి తిరస్కరణ తరవాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుంది అన్నారు.  సహాకార సంఘాల అభివృద్ధికి కి కృషి చేయాల్సిన అభ్యర్థులు పోటీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . ప్రధానంగా టిఆర్ఎస్,  కాంగ్రెస్ , టిడిపి పార్టీలు ప్రధాన పోటీ పడుతున్నారు.