భక్తిశ్రద్ధలతో సయ్యద్ పల్లి దర్గాలో గంధం సమర్పణ........ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

భక్తిశ్రద్ధలతో సయ్యద్ పల్లి దర్గాలో గంధం సమర్పణ........


 వికారాబాద్ జిల్లా  ప్రతినిధి  : భక్తిశ్రద్ధలతో  సయ్యద్ పల్లి దర్గా లో గంధం సమర్పణ కావ్వాలి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లో సయ్యద్ పల్లి గ్రామంలో లో వెలసిన ఆ స్థానే సయ్యది ఆశ్రమంలో ఉన్నటువంటి సయ్యద్ మగ్దూం ిషా హుసేని సయ్యద్ అబ్దుల్లా హుసేని సయ్యద్ ఖాజా హుస్సేన్ సయ్యద్ సర్దార్ భాషా మీ హుసేని చిట్టి రహమతుల్లా అలై దర్గాలకు బుధవారం తెల్లవారుజామున గంధం సమర్పణ ఆరాధన కావాలి ప్రోగ్రాం భక్తి గీతాల ఆలాపన తో గంధం సమర్పణ కార్యక్రమం పూలు డర్టీ లు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు సయ్యద్ పల్లి ఆస్థాన ేసయ్యది పీఠాధిపతి సయ్యద్ ముక్తార్ హుస్సేన్ గారి సారధ్యంలో ఆరోగ్యం రాత్రంతా భక్తి భజన కీర్తన లతో జాగారం చేసి తెల్లవారుజామున పవిత్ర పుణ్యక్షేత్రమైన సయ్యద్ పల్లి దర్గాలకు గంధం పూలు అత్తర్లు అగరవత్తులు వంటి  ఇ పూజా సామాగ్రి తో  వచ్చిన  న భక్తులు స్వామివారి దర్గాలకు కు సమర్పించారు అధిపతి ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతిసారి కంటే ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం విశేషం జిల్లాలోనే జిల్లాలో చరిత్రాత్మక దర్గా పేరుగాంచిన సయ్యద్ పల్లి దర్గా అంటే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కు దాదాపు తెలిసిన విషయమే దర్గా ప్రత్యేకత ఏమిటంటే హిందువులు ముస్లింలు ఎవరైనా సరే అందరూ సమానులే తలకు తలపాగా పెట్టుకొని ఆశ్రమంలో అడుగుపెట్టగానే ధనవంతుడైన పేదవాడైన అందరూ సహపంక్తి భోజనం చేయాల్సిందే ఒక్కొక్కసారి ఇ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం భక్తులతో సరిసమానంగా భోజనం చేయాల్సిందే వచ్చేనెల ఏప్రిల్ నెల 18 19 20 తేదీలలో నిర్వహించే  82వ ఉరుసు ఉత్సవాలకు దూర ప్రాంతాల నుండి ఇ భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని .
 ఉర్సు  82వ ఉత్సవాలు పోస్టర్లు ను మఠాధిపతులు    భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మఠాధిపతి సయ్యద్ ముక్తార్ హుస్సేన్ సయ్యద్ ఖాజా హుస్సేన్ రాజశేఖర్ రామదాసు సయ్యద్ కాజా గొల్లపల్లి పీఠాధిపతి  పెద్దాపూర్ పీఠాధిపతి సిద్దిపేట పీఠాధిపతి వివిధ పీఠాధిపతుల తో సహా పలు పార్టీల నాయకులు భక్తులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు....