ఘరాణా దొంగలను పట్టుకున్న కూకట్‌పల్లి పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

ఘరాణా దొంగలను పట్టుకున్న కూకట్‌పల్లి పోలీసులు

కూకట్‌పల్లి పోలీసులు మరోసారి వారి ప్రతిభను నిరుపించారు. పలు రకాలుగా చోరీలకు పాల్పడుతున్న  అన్నా చెల్లెలు పసుపుల‌ నవీన్, పసుపుల శిరీష అనే ఒద్దరు దొంగలను అరెస్టు చేసిన కూకట్‌పల్లి పోలీసులు. వారి దగ్గర నుండి 23 తులాల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లు, 68వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.