మేడ్చల్ జిల్లా కాప్రా మండల తహశీల్దారుగా బాధ్యత స్వీకరించిన గౌతమ్ కుమార్. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

మేడ్చల్ జిల్లా కాప్రా మండల తహశీల్దారుగా బాధ్యత స్వీకరించిన గౌతమ్ కుమార్.

మేడ్చల్ జిల్లా ప్రతినిధి : కాప్రా మండల తహశీల్దార్ గా  గౌతమ్ కుమార్ బుధవారం బాధ్యత స్వీకరించారు .
ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ...