శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ........ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ........రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థి  ఆత్మహత్య కు పాల్పడ్డాడు శ్రీచైతన్య కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న  సంజీవ్ కుమార్ కాలేజ్ హాస్టల్లో  ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ....