వికారాబాద్ జిల్లా : మోమిన్ పేట తాసిల్దార్ కార్యాలయంలో భూములకు సంబంధించిన భూ రికార్డులు మాయమవడం కార్యాలయ సిబ్బంది చేతివాటం అని తాసిల్దార్ కు తెలియకుండా ఎలా మాయమవుతాయని మోమిన్ పేట ప్రజా ప్రతినిధులు తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డిని నిలదీశారు భూములకు సంబంధించిన రికార్డులు ఎక్కడ దాచి పెట్టారు కార్యాలయ సిబ్బంది ద్వారా చెప్పిన వెంటనే విరాసత్ పట్టాదారు పాసు పుస్తకాలు సంబంధించిన సంబంధించిన ఫైళ్ళను వెంటనే ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని రైతులకు న్యాయం చేయాలని వారు తాసిల్దార్ ను వేడుకున్నారు త్వరలో రికార్డులన్నీ చెప్పించి రైతులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఫైళ్ళు మాయం అవ్వడానికి కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు అంజయ్య యాదవ్ కాశీరాం నాయక్ మోహన్ శోభన్ ఆ గ్రామాల రైతులు పాల్గొన్నారు.