రామగుండము లో కరోనా అనుమానిత కేసు : - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 04, 2020

రామగుండము లో కరోనా అనుమానిత కేసు :

కరోనా వైరస్ ప్రపంచానంత వణికిస్తుంది . చైనా లో మొదలైన ఈ వైరస్ ఇండియా వరకు పాకింది . ఇటీవలే కేరళలో మూడు కేసులు నమోదు అయ్యాయి .  వీరు చైనా నుండి ఇండియా కి ఈ మద్యే వచ్చినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది . ఇలాంటిదే రామగుండం లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది . ఇటీవలే చైనా నుండి ఇండియా కి వచ్చిన రామగుండము వాసి ఇదే లక్షణాలతో పరీక్షలకు వెళ్తే స్వైన్ ఫ్లూ అని తేల్చారు . కానీ పూర్తి సమాచారాన్ని గోప్యాంగ పోలీసులు ఉంచుతున్నారు . దీనిపై త్వరలోనే వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి .


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )