శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్య .....


హైదరాబాద్ లో మరో దారుణ ఘటన నెలకొండి.
 ఉప్పల్  లోని  శ్రీ  చైతన్య కాలేజీ నందు పని చేస్తున్న క్లర్క్  కాకి . మహేష్ రెడ్డి   రైలు పట్టాలపై తల పెట్టి  ఆత్మ హత్య చేసుకున్నాడు . దీనికి గల పూర్తి సమాచారం  తెలియాల్సి ఉంది . కానీ ప్రాథమిక విచారణ లో భాగంగా  మహేష్ రెడ్డి నిన్న రాత్రి వాట్సాప్ లో "నా చావు కి ఎవరు భాద్యులు కాదని " స్టేటస్ పెట్టాడు . అంతే కాకుండా తన అప్పుల కారణంగా ఆత్మహత్య కు పాల్పడ్డట్టు తెలుస్తుంది . దీని పై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు .