సినీ నటి శ్రీరెడ్డి పై కేసు పెట్టిన కరాటే కల్యాణి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

సినీ నటి శ్రీరెడ్డి పై కేసు పెట్టిన కరాటే కల్యాణి

సినీ నటి శ్రీరెడ్డి పై కేసు పెట్టిన కరాటే కల్యాణి...  శ్రీ రెడ్డి పై నటి కరాటే కల్యాణి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు ,సోషల్ మీడియా వేదికగా ఫెస్ బుక్ లైవ్ లో అసభ్యకరంగా శ్రీరెడ్డి దూషిస్తున్నారని  కరాటే కల్యాణి పిర్యాదు చేసింది.కంటెంట్స్ ప్రకారంగా 67 ఐటి యాక్ట్, 506, 509 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. సోషల్ మీడియా లో ఈ తరహా కామెంట్స్ చేసినా.. చేసిన వారికి సపోర్టింగ్ కామెంట్స్ చేసినా చట్ట రిత్యా నేరం. సపోర్టింగ్ కామెంట్స్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.