రేషన్ సరుకులు లో వ్యత్యాసం ఇద్దరూ రేషన్ డీలర్ల పై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిడి పద్మ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 14, 2020

రేషన్ సరుకులు లో వ్యత్యాసం ఇద్దరూ రేషన్ డీలర్ల పై కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిడి పద్మ

రేషన్ సరుకులు లో  వ్యత్యాసం ఇద్దరూ రేషన్ డీలర్ల పై కేసు నమోదు ఎన్ ఫోర్స్ మెంట్ డిడి పద్మ. వికారాబాద్ జిల్లాలోని ఇద్దరు రిజర్వేషన్లపై  కేసులు నమోదైన సంఘటన జిల్లాలోని ఓని మోమిన్పేట మండల  చోటు చేసుకుంది ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ వివరాలిలా ఉన్నాయి మండలంలోని కోరుకొండ గ్రామం లో గురువారం జరిగిన తనిఖీల్లో రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గోల్కొండ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ వీరయ్య తమ ఇంట్లో నాలుగు పల్లాల  అరవై నాలుగు కిలోల ల బియ్యం 30 లీటర్ల కిరోసిన్ తమ సొంత ఇంట్లో నిల్వ చేసుకోవడం తో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి ఇ పట్టుకున్నారు అదేవిధంగా మేక వనం పల్లీలు నాలుగు క్వింటాళ్ల బియ్యం నిల్వ చేసుకున్న రికార్డుల్లో తక్కువగా చూపడంతో ఆ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శశికళ పై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పద్మ వివరించారు మండలంలో రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడితే వెంటనే వారి లైసెన్సులు రద్దు చేసి గ్రామ సంఘాల వారికి అప్పగిస్తామని హెచ్చరించారు ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేసే గోధుమలు బియ్యం కిరోసిన్ ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎవరైనా డీలర్లు అక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ విషయమే రెవెన్యూ అధికారులకు    ఎప్పటికప్పుడు రేషన్ దుకాణాలు తనిఖీ చేసే బాధ్యత ఉందని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పార్వతమ్మ. ఆయా గ్రామాల విఆర్వోలు తదితరులు పాల్గొన్నారు