అక్రమ పింఛన్లు .....తొలగిస్తాం కాప్రా మున్సిపల్ సర్కిల్ యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్...... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 26, 2020

అక్రమ పింఛన్లు .....తొలగిస్తాం కాప్రా మున్సిపల్ సర్కిల్ యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్......


మేడ్చల్ జిల్లా ప్రతినిధి: కాప్రా మున్సిపల్ సర్కిల్ పరిధిలోని అక్రమ పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించి పింఛన్లు   తొలగిస్తామని యు సి డి విభాగం ప్రాజెక్టు అధికారి ఇందిర తెలిపారు . బుధవారం కాప్రా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిర   మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్‌లో  ఆసరా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో కొంతమంది చనిపోయిన వారి పేర్ల మీద తీసుకుంటున్నట్టు  గుర్తించాము. అవి వెంటనే తొలగిస్తామని అన్నారు .