బీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

బీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్...


 హైదరాబాద్ ప్రతినిధి : సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23 వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ కు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్   పిలుపు మేరకు ధర్నాలో పాల్గొన్న...భీమ్ ఆర్మీ   రాష్ట్ర నాయకులు బీరెల్లి రాము, సిద్దు  రావణ ,సుజిత్  రావణ.ఈ నేపథ్యంలో  భీమ్ ఆర్మీ సభ్యులును   ప్రివెంటివ్  అరెస్టు చేసిన హైదరాబాద్   పోలీసులు ....