ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు వినతి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు వినతి



మేడ్చల్ జిల్లా ప్రతినిధి :ఈనెల 19వ తేదీన మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరు కూడా బొకేలు, కేకులు, శాలువాలు తీసుకుని రావద్దు అని మనవి...  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే పుస్తకాలు, పెన్నులు, స్కూలు బ్యాగులు, లంచ్ బాక్సులు లాంటి వస్తువులు తో ఎమ్మెల్యే  శ్రీ మాధవరం కృష్ణారావు గారికి శుభాకాంక్షలు తెలపాలని కోరుకుంటున్నాము.... గత రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కు అందజేస్తున్నారు.