తెలంగాణ లోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎన్వీఆర్ కాటన్ మిల్లులో మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కాటన్ మిల్లులో ఎగిసిపడుతున్న మంటలను రెండు ఫైరింజన్లతో అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )