పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి టిడిపి అధ్యక్షుడు ఎండి సిరాజుద్దీన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి టిడిపి అధ్యక్షుడు ఎండి సిరాజుద్దీన్వికారాబాద్ జిల్లా ప్రతినిధి :మోమిన్ పేట టిడిపి మండల అధ్యక్షుడు ఎం డి సిరాజుద్దీన్....
పెంచిన వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మండల టిడిపి అధ్యక్షుడు సిరాజుద్దీన్ ప్రభుత్వానికి సూచించారు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న గ్యాస్ ధరలు పెంచి సబ్సిడీయేతర గ్యాస్ కు లో 148 50 పైసలు పెంచారని ఇచ్చారని ఆయన అన్నారు గత ఆరు నెలల కాలంలో 295 రూపాయలు పెంచారని ఆయన పేర్కొన్నారు దేశ సంపద కార్పొరేట్ కంపెనీల చెప్పడానికే నరేంద్ర మోడీ పాలన కొనసాగుతుందని ఆయన ఎద్దేవా చేశారు విపరీతంగా పెంచడంతో సామాన్య ప్రజల నడ్డి విరిచిన అవుతుందని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే సభ్యులు వెంటనే స్పందించి పెరిగిన వంట గ్యాస్ ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు..