వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల కేంద్రంలో నీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాన్వల్ డే వేడుకలు..... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల కేంద్రంలో నీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాన్వల్ డే వేడుకలు.....


వికారాబాద్ జిల్లా ప్రతినిధి : విద్యార్థులు ఉన్నత ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలు ఎదగాలని జిల్లా పరిషత్ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు గురువారం మోమిన్ పేట మండల కేంద్రంలో నీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాన్వల్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో గుణాత్మకమైన నాణ్యమైన అందు ఉన్నందున నిరుపేద విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలకు ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు ప్రస్తుతం ప్రైవేటు విద్య చాలా ఖరీదైన పని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ కళాశాల లోని విద్యను అభ్యసించాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేసి అందరికీ నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు దీంతోపాటు కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు వంటి సదుపాయాలు కల్పిస్తూ నందున ప్రతి ఒక్కరు ప్రభుత్వ అ కళాశాలలో వైపే ముగ్గు చూపాలని సూచించారు మోమిన్ పేట జూనియర్ కళాశాలలో ఏర్పడిన అధ్యాపకుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు కళాశాల విద్యార్థులకు ప్రయోగశాల లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని త్వరలో సైన్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జిల్లాలోని అన్ని కళాశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులను పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంత వెంకట్ కళాశాల ప్రిన్సిపాల్ చెన్నయ్య మండల విద్యాధికారి ఇ శంకర్ మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు