తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఉప కులాధిపతుల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఉప కులాధిపతుల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం

తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఉప కులాధిపతుల నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల ఉప కులాధిపతుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. వీసీ నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.దీనివల్ల వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.రాబోయే రెండు-మూడు రోజుల్లోనే ఇదంతా జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )