మహిళా ఉద్యోగినితో అసభ్య రీతిలో ప్రవర్తించిన గురుపాఠశాల ప్రిన్సిపాల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 04, 2020

మహిళా ఉద్యోగినితో అసభ్య రీతిలో ప్రవర్తించిన గురుపాఠశాల ప్రిన్సిపాల్


గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అదే కళాశాలలో పని చేసే స్టాఫ్ నర్సు ను  లైంగికంగా వేధిస్తున్న ఘటన కామారెడ్డి లో వెలుగు లోకి వచ్చింది . వివరాలలోకి వెళ్తే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అదే పాఠశాల లో పని చేసే మహిళా ఉద్యోగినిపై వాహనంలో వెళ్ళడానికి లిఫ్ట్ ఇచ్చి అదే క్రమంలో మహిళా ఉద్యోగినితో అసభ్యంగా వ్యవహరించడానికి బాధితురాలు , ఆమె భర్త కామారెడ్డి పోలీస్ స్టేషన్ ల్లో పిర్యాదు చేసారు . దీనిపై  పోలీసు  లు ఎస్ ఐ సురేష్ కే సు నమోదు చేసారని తెలుస్తుంది .

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad