హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ లోసీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గ సమావేశంమొదలైంది . అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు పట్టణ ప్రగతి, పల్లెప్రగతి, ఇతర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటివారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయే అవకాశమున్న నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )