CM జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కూకట్ పల్లి లో YSRCP పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 09, 2020

CM జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా కూకట్ పల్లి లో YSRCP పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ

ఆంధ్ర ప్రదేశ్ ను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు CM జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు గా హైద్రబాద్ లోని కూకట్ పల్లి YSRCP పార్టీ  వారి ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ,ఒకే రాజధాని వద్దు.మూడు రాజధానులు ముద్దు.అనే నినాదం తో ముందుకేల్దామని ,దాని వల్ల జరిగే అభివృద్ధి ని వారు వివరించారు...అభివృద్ధి ని పక్కనెట్టి తే  అనర్థాలు జరుగుతాయని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత  చంద్ర బాబు నాయుడుమరియు TDP నాయకులు , YELLOW మీడియా అబద్దాలు పుట్టిస్తున్నారని...వారు ఆరోపించారు. ఈ సందర్బంగా వైస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో YSRCP నాయకులు, శ్రీ లక్ష్మీ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.